New Study | శారీరక వ్యాయామంతో తగ్గనున్న హృద్రోగ ముప్పు
New Study : వ్యాయామం పలురకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి.
New Study : వ్యాయామం పలురకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాయామం ఒత్తిడితో ముడిపడి ఉన్న మెదడు కార్యకలాపాలను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ఒత్తిడితో ప్రేరేపితమై మెదడులో చెలరేగే కార్యకలాపాలను శారీరక వ్యాయామం తగ్గించడం ద్వారా హృద్రోగ ముప్పును నివారిస్తుందని తాజా పరిశోధన తెలిపింది.
అమెరికన్ కాలేజ్ ఆప్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది. ఒత్తిడి, కుంగుబాటుతో బాధపడేవారికి వ్యాయామం దివ్యౌషధంగా పనిచేస్తుందని అధ్యయన బృందం నిగ్గుతేల్చింది. కుంగుబాటుతో సతమతమయ్యేవారిలో శారీరక వ్యాయామం హృద్రోగ ముప్పును తగ్గించడంలో రెండింతలు ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయన రచయిత, మసాచుసెట్స్ జనరల్ హస్పిటర్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ కార్డియాలజిస్ట్ అహ్మద్ తవకోల్ వివరించారు.
శారీరక ఆరోగ్యంపై సర్వేలో పాల్గొన్న 50,000 మందికి పైగా మెడికల్ రికార్డులను పరిశోధకులు క్షుణ్ణంగా విశ్లేషించిన మీదట ఈ వివరాలు తెలిపారు. సర్వేలో పాల్గొన్న 50,000 మందిలో ఒత్తిడి ప్రేరేపిత మెదడు కార్యకలాపాలను పసిగట్టేందుకు పరిశోధకులు 700 మందికి బ్రైన్ ఇమేజింగ్ టెస్ట్‌లు నిర్వహించారు.
Resd More :
Elon Musk | ఎక్స్ కొత్త యూజర్లకు మస్క్ షాక్.. ఇకపై వాటికి ఫీజు చెల్లించాల్సిందే!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

