Weight Loss | న్యూ ఇయర్ రిజల్యూషన్ : ఈ టిప్స్‌తో ఎంచక్కా బరువు తగ్గొచ్చు..!
కొత్త ఏడాదిలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయంలో పలువురు వ్యక్తులు భిన్న లక్ష్యాలను కలిగిఉంటారు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ (Weight Loss) పెట్టాలని ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో ప్రజలు భావిస్తుంటారు.
న్యూఢిల్లీ : కొత్త ఏడాదిలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయంలో పలువురు వ్యక్తులు భిన్న లక్ష్యాలను కలిగిఉంటారు. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ (Weight Loss) పెట్టాలని ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో ప్రజలు భావిస్తుంటారు. ఈ సంవత్సరం ఆ లక్ష్యాల దిశగా సాగించాల్సిన కార్యాచరణపై కసరత్తు చేస్తుంటారు.
ఆహార నియమాలు, వ్యాయామం, కఠిన డైట్ ప్లాన్ వంటివి పక్కాగా ప్లాన్ చేసుకుని ఫాలో అవుతుంటారు. అయితే ఏడాది ఆరంభంలో ఆర్భాటంగా కసరత్తును షురూ చేసినా మెల్లిగా ఏవో సాకులను చూపి డైట్ ప్లాన్ సహా వెయిట్ లాస్ ప్రక్రియను అటకెక్కించేస్తుంటారు.
అయితే బరువు తగ్గే క్రమంలో లక్ష్యం చేరేవరకూ పట్టువిడవకుండా కార్యాచరణతో ముందుకెళ్లే వారే విజయం సాధిస్తారు. ఈ ప్రయాణంలో న్యూ ఇయర్ రిజల్యూషన్‌ను నిజం చేసుకోవాలంటే సమర్ధవంతమైన వ్యూహంతో విజయం చేకూరుతుంది. అందుకు ఈ టిప్స్‌ను పాటించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
యాక్షన్ ప్లాన్
వెయిట్లాస్కు డెడ్‌లైన్
సోడా, షుగర్‌కు చెక్
దురలవాట్లకు దూరం
పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవాలి
Read More :
Viral Video: 4వేల డాలర్ల కరెన్సీ నోట్లను నమిలేసిన శునకం.. వీడియో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

