Health tips : అధిక రక్తపోటును అధిగమించాలంటే..!

అధిక రక్తపోటును నియంత్రించకపోతే అది గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీల వంటి కీలక శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది. జీన్స్, పలు సందర్భాల్లో ఒత్తిడికి లోనవడం వంటివి మన చేతుల్లో లేనప్పటికీ ఆహారం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. కూరగాయలు, పండ్లు, నట్స్, తృణధాన్యాలు, ప్రొటీన్, చేపల ద్వారా రక్తపోటుకు కళ్లెం వేయవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది.
ట్రాన్స్ ఫ్యాట్స్, రెడ్ మీట్, ప్రాసెస్డ్, రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలని రికమెండ్ చేస్తోంది. ఇక రోజుకు 2300 ఎంజీ కంటే తక్కువగా సోడియం తీసుకోవాలి. ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోరాదని స్పష్టం చేసింది. ఉప్పులో ఉండే సోడియం రక్తంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌పై ప్రభావం చూపుతుంది. బీపీ అదుపులో ఉండాలంటే బ్రెడ్స్, రోల్స్, పిజ్జా, శాండ్విచ్ వంటి ఆహార పదార్ధాలను తీసుకోవడం పూర్తిగా మానేయాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Food
- hypertension
- new study
- salt
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

