HomeGeneralTelangana Assembly Elections 2023 Jadcherla Brs Public Meeting Photos
Jadcherla | జడ్చర్లలో గులాబీ జోష్.. జనసంద్రంగా మారిన కేసీఆర్ సభ
Jadcherla | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జడ్చర్లలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జడ్చర్ల గులాబీవనంగా మారింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభ కోసం తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు