-ప్రణాళిక కాలం- 1956-61
-నమూనా- పీసీ మహలనోబిస్ నమూనా
-ప్రణాళిక లక్ష్యం- ప్రభుత్వరంగానికి ప్రాధాన్యం
-ప్రణాళికసంఘం అధ్యక్షుడు- జవహర్లాల్ నెహ్రూ
-ఉపాధ్యక్షుడు వీటీ కృష్ణమాచారి
-వృద్ధిరేటు లక్ష్యం – 4.5శాతం
-సాధించిన వృద్ధిరేటు- 4.1 శాతం
-ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 60.3 శాతం
-ప్రైవేటు రంగం వాటా- 39.7 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 4,600 కోట్లు
-స్థాపించిన సంస్థలు- రూర్కెలా ఇనుము- ఉక్కు పరిశ్రమ (జర్మనీ సహకారం), దుర్గాపూర్ ఇనుము-ఉక్కు కర్మాగారం (బ్రిటన్ సహకారం), భిలాయ్ ఇనుము- ఉక్కు కర్మాగారం (రష్యా సహకారం)
ఈ ప్రణాళికను ధైర్యవంతుల ప్రణాళిక అని కూడా అంటారు.