ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ మోడల్స్ తమ అందచందాలతో ఆకట్టుకున్నారుజ ఆగస్ట్ 13న కర్టన్ రైజర్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్ హయాత్‌లో జరగనున్న దివా జెవెల్స్ ఫ్యాషన్ జువెలరీ షోకు చెందిన బ్రోచర్‌ను గురువారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నటీమణులు ప్రేరణ సింగ్, ప్రియా సింగ్, జెన్నీహనీలతో పాటు మోడల్స్ హాజరై నిర్వాహకురాలు రిషి మెహతాతో కలిసి ఆవిష్కరించారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నటీమణులు, మోడల్స్ సెల్ఫీలతో సందడి చేశారు.