
Cheruvula Pandaga

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (1)

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గ్రామంలో చెరువుల పండుగలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌లో మహిళలతో కలిసి బోనం ఎత్తుకున్న స్పీకర్ పోచారం

సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని సుబ్బ సముద్రం చెరువుకు హారతి ఇస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పురాణిపేట చెరువు వద్ద కలెక్టర్, స్థానికులతో కలిసి నృత్యం చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

పిల్లలమర్రి సుబ్బసముద్రం చెరువు వద్ద భోజనాలు చేస్తున్న ప్రజలు

మహబూబాబాద్ జిల్లా గంట్లకుంట చెరువులో చేపలు పడుతున్న మంత్రి దయాకర్‌రావు

హైదరాబాద్ శివారులోని చెంగిచెర్ల చెరువులో గురువారం ఓ మత్స్యకారుడికి ఏకంగా 20 కిలోల చేప దొరకడంతో సంబురపడిపోయాడు. ఈ చెరువులోని చేపలన్నీ దాదాపుగా 20 కిలోలకు తూగుతున్నాయి. తెలంగాణ నీలివిప్లవానికి ఇదే ఉదాహరణ అంటూ మత్స్యకారులు సంబురపడుతున్నారు.

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ చెరువుకు పూజలు చేస్తున్న మంత్రి ఈశ్వర్

వనపర్తిలో మత్స్య శాఖ స్టాల్లో వంటకాలను రుచి చూస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్

భువనగిరిలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో చేప వంటకాలను రుచి చూస్తున్న రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్ తదితరులు

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెదుళ్లచెర్వు వద్ద ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు, పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్ చెరువులో పడవపై వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్

యాదగిరి గుట్ట మండలం మల్లాపురం చెరువు వద్దకు బోనం ఎత్తుకొని వస్తున్న విప్ గొంగిడి సునీత

మహబూబాబాద్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో వంటకాలను పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి

మెదక్ జిల్లా కోమటూరులో బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

సంగారెడ్డి జిల్లా చిమ్నాపూర్‌లో చెరువుల పండుగలో భాగంగా బతుకమ్మను ఎత్తుకున్న సీఎస్ శాంతికుమారి

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (11)

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (12)

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (14)

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (15)

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (17)

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (3)

Cheruvula Pandaga At All Telangana Villages In The Part Of Telangana Decade Celebrations (21)