IIT Jam Notification | జాతీయస్థాయిలో పేరుగాంచిన పలు విద్యాసంస్థల్లో మాస్టర్స్ (పోస్టు గ్రాడ్యుయేషన్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జామ్ ప్రకటన విడుదలైంది. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీల్లో మాస్టర్స్, ఎమ్మెస్సీ -పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలను ఈ టెస్ట్ ద్వారా కల్పిస్తారు. జామ్-2024 నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా…
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 13
అడ్మిట్ కార్డులు: 2024, జనవరి 8 నుంచి
అందుబాటులో ఉంటాయి
పరీక్షతేదీ: 2024 ఫిబ్రవరి 11
ఫలితాల వెల్లడి: 2024, మార్చి 22
వెబ్సైట్: https://jam.iitm.ac.in
కాంటాక్ట్ నంబర్: (044) 2257 8200
ఈ-మెయిల్ ఐడీ: jam@iitm.ac.in
చిరునామా
The Chairperson, JAM 2024
GATE – JAM Office,
IIT Madras, Chennai,
Tamil Nadu – 600036.
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ