e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఎడిట్‌ పేజీ హరిత గీతం

హరిత గీతం

హరిత గీతం

నువ్వు ఒక పచ్చదనం
నువ్వు ఒక అమ్మతనం
నువ్వు ఒక మొక్కవే కానీ..
మనిషి మొక్కేంతగా ఎదిగావు!

మొలకెత్తడం నీ పని
నిన్ను పైకి లేపడం మా పని
అశోకుడు నాటించాడు
అందరికీ ఆదర్శంగా నిలిచాడు!

- Advertisement -

పల్లెకు అందం చెట్లు
పచ్చదనమే సిరుల మెట్ల్లు
పెంచనిచో ఎన్నో పాట్లు
ఓజోన్‌ పొరకిక తూట్లు!

భయాన్ని పెంచెను కరోనా
చెట్లు పెంచు ఇకనైనా
ఆక్సిజన్‌ వచ్చు ఎంతయినా
ప్రాణమునిచ్చు సరేనా..!

దోసెడు నీళ్లు పోయి
లాభాలు అందించును వేయి
కేసీఆర్‌ పెట్టిన పచ్చని పథకం
అదే తెలంగాణకు హరితహారం!!

హరిత గీతంతుమ్మల కల్పన రెడ్డి
96404 62142

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హరిత గీతం
హరిత గీతం
హరిత గీతం

ట్రెండింగ్‌

Advertisement