తెలంగాణ రచయితల సంఘం (జంట నగరాలు), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నక్క హరికృష్ణ కవిత్వం ‘అవిరామం’ అక్టోబర్ 09న ఉదయం 10.30 గంటలకు రవీంధ్రభారతి మినీహాల్లో ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ ఎన్.రజని, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ కందుకూరి శ్రీరాములు, డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమార్ పాల్గొంటారు.
-అధ్యక్ష ప్రధానకార్యదర్శులు తెలంగాణ రచయితల సంఘం, జంటనగరాల శాఖ, హైదరాబాద్.