మణికొండ : మణికొండ అల్కాపూర్టౌన్షిప్లో తాగునీటి రిజర్వాయర్ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి కేటీఆర్‌ను కేఎల్ గ్రూప్ సీఎండీ కొణతం లక్ష్మణ్‌గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.