‘స్పందన స్ఫూర్తి’ ఖాతా లూటీ
రాష్ట్రంలో మరో భారీ సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ కార్పొరేట్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.7.80 కోట్లకుపైగా కొల్లగొట్టారు.
- రూ.7.80 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో భారీ సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ కార్పొరేట్ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.7.80 కోట్లకుపైగా కొల్లగొట్టారు.
గుర్తుతెలియని వ్యక్తులు ఈ నెల 1న ఉదయం 10.18 నుంచి సాయంత్రం 4.58 గంటల మధ్య మొత్తం 82 లావాదేవీల ద్వారా ఈ సొమ్మును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ)కి ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్)ను కేటుగాళ్లు అనధికారికంగా వినియోగించి ఈ లావాదేవీలు నిర్వహించనట్టు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

