Crime | వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి

వెంగళరావునగర్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎస్సార్ నగర్ పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో నలుగురు మహిళలను అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు..అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ దవాఖానా ఎదురుగా ఉన్న సురేష్ ఆర్కేడ్ లోని ఓ ఫ్లాట్‌లో, ఎల్లారెడ్డిగూడలోని అంబేద్కర్ నగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉప నిర్వాహకురాలైన వెస్ట్ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కె.రమణమ్మ, రాజమండ్రికి చెందిన చంద్ర కుమారీలను అరెస్టు చేశారు. వీరితో పాటు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకు న్నారు. కాగా వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకురాలైన సంధ్య రాణి అలియాస్ దుర్గా రాణి పరారీలో ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

