Cmrf | ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం : మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

బేగంపేట్ : వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ ఓల్డ్ గాస్మండి బస్తీకి చెందిన పి శ్రీనివాస్ గత కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధ పడుతున్నాడు.
మెరుగైన వైద్య చికిత్స తీసుకునేందుకు ఆర్థిక అవసరం కోసం స్థానిక మాజీ కార్పొరేటర్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్‌కు ధరఖాస్తు చేసుకున్నాడు. మంత్రి తలసాని చొరవతో రిలీజ్ అయిన రూ. 2లక్షల 50 వేల చెక్కును మంగళవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో శ్రీనివాస్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

