బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 3లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘టోనీ అండ్ గై సెలూన్’ ప్రారంభోత్సవం సందర్బంగా శుక్రవారం బిగ్బాస్ ఫేమ్, సినీనటి లహరీ షేర్ తో పాటు మోడల్స్ సందడి చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టోనీ అండ్ గై సంస్థ హైదరాబాద్లో రావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ఫ్యాషన్ వాక్ నిర్వహించగా మోడల్స్ తమ అందచందాలతో అలరించారు.