Underpass construction | రింగ్‌రోడ్డులో అండర్‌పాస్ నిర్మాణ పనులు వేగవంతం : ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

మన్సూరాబాద్ : ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో జరుగుతున్న అండర్‌పాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగు తున్నాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, చింతలకుంట నుంచి దిల్సుఖ్నగర్, సాగర్ రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లెఓవర్లు, అండర్‌పాస్ రోడ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రింగ్‌రోడ్డులోని అండర్‌పాస్ నిర్మాణపనులను ఈనెల చివరి వారం లోపు పూర్తి చేసి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు రూ. 458 కోట్లతో జరుగుతున్న అండర్‌పాస్, ఫ్లెఓవర్ నిర్మాణ పనుల వల్ల ఏండ్ల తరబడిగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లు ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లుగా మారనున్నాయని ఆయన తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

