Gym opening | జిమ్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని

అమీర్‌పేట : సనత్‌నగర్ బీకేగూడ ఉదయ్‌నగర్‌లో కాలనీ వాసి గుప్తా నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్‌ను మంత్రి తలసాని గురువారం ప్రారంభించారు. దైనందిన జీవితంలో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, టీఆర్ఎస్ సనత్‌నగర్ అధ్యక్షులు కొలను బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

