బంజారాహిల్స్ : బుధవారం రాత్రి కొచ్చిలో జరిగిన మణప్పురం మిసెస్ సౌతిండియా పోటీల్లో నగరానికి చెందిన రష్మీ ఠాకూర్ మిసెస్ తెలంగాణ టైటిల్ను గెలుచుకున్నారు. హోరాహోరిగా సాగిన ఫైనల్స్లో తమిళనాడుకు చెందిన కృపా ధర్మరాజ్ మిసెస్ సౌతిండియా 2021 టైటిల్ను గెలుచుకున్నారు.