మొహర్రం సందర్భంగా సనత్‌నగర్‌లో షర్బత్ పంపిణీ

అమీర్‌పేట్: సనత్‌నగర్ సుభాష్‌నగర్‌లో మొహర్రం పండుగను స్థానిక ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ నివాసితుల సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ చేశారు. సుభాష్‌నగర్ కాలనీ నివాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ సమీఉల్లా కులమతాలకు అతీతంగా అందరికీ షర్బత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖులు మహ్మద్ ఆమేర్, మహ్మద్ రజాక్, మహ్మద్ దానేష్, మహ్మద్ యూసుఫ్, మహ్మద్ నసీర్, మహ్మద్ నిషాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

