Rudrabhishekam | జొన్నబండ శివాలయంలో అన్నపూజ.. ఘనంగా వనభోజనాల కార్యక్రమం

హైదరాబాద్: ఓల్డ్ అల్వాల్లోని జొన్నబండలో ఉన్న శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శివుడికి ప్రత్యేక రుద్రాభిషేకం (అన్నపూజ) నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవాలయంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్లను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది.

ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుడి ఆవరణలో వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొడారి నర్సింగరావు, ప్రధాన అర్చకుడు రాజశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

