శ్రీశైలంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు

శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా సామూహిక వరమహాలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం చంద్రవతి కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు ఈవో కేఎస్ రామారావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 800 మందికి పైగా ముత్తైదువలు పాల్గొన్నారు. అర్చక వేదపండితులు తొలుతగా గణపతిపూజ, స్వామిఅమ్మవార్లను ఆశీనుజేసి వరలక్ష్మీ అమ్మవారి ఆవాహన కళశస్థాపనతో షోడశోపచార క్రతువులను జరిపించారు. అదే విధంగా వరమహాలక్ష్మి వ్రత పరోక్షసేవలో 435 మంది పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు. వ్రతంలో పాల్గొన్నవారికి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించి అమ్మవారి రవిక గాజులు శేషవస్త్రంగా అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు.


Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

