(పూలు లేదా అక్షతలు తీసుకొని కింది నామాలు చదువుతూ స్వామికి సమర్పించాలి. ప్రతీ నామం ముందు ‘ఓం’ అని, చివర ‘నమః’ అని చదువుకోవాలి)
గజాననాయ
గణాధ్యక్షాయ
విఘ్నరాజాయ
వినాయకాయ
ద్వైమాతురాయ
ద్విముఖాయ
ప్రముఖాయ
సుముఖాయ
కృతినే
సుప్రదీపాయ
సుఖనిధయే
సురాధ్యక్షాయ
సురారిఘ్నాయ
మహాగణపతయే
మాన్యాయ
మహాకాలాయ
మహాబలాయ
హేరంబాయ
లంబకర్ణాయ
హ్రస్వగ్రీవాయ
మహోదరాయ
మహోత్కటాయ
మహావీరాయ
మంత్రిణే
మంగళస్వరూపాయ
ప్రమదాయ
ప్రథమాయ
ప్రాజ్ఞాయ
విఘ్నకర్త్రే
విఘ్నహంత్రే
విశ్వనేత్రే
విరాట్పతయే
శ్రీపతయే
శృంగారిణే
ఆశ్రితవత్సలాయ
శివప్రియాయ
శీఘ్రకారిణే
శాశ్వతాయ
బలాయ
బలోత్థితాయ
భవాత్మజాయ
పురాణ పురుషాయ
పూష్ణే
పుష్కరక్షిప్తవారిణే
అగ్రగణ్యాయ
అగ్రపూజ్యాయ
అగ్రగామినే
మంత్రకృతే
చామీకరప్రభాయ
సర్వాయ
సర్వోపస్యాయ
సర్వకర్త్రే
సర్వనేత్రే
సర్వసిద్ధిప్రదాయ
సర్వసిద్ధయే
పంచహస్తాయ
పార్వతీనందనాయ
ప్రభవే
కుమారగురవే
అక్షోభ్యాయ
కుంజరాసురభంజనాయ
ప్రమోదాయ
మోదకప్రియాయ
కాంతిమతే
ధృతిమతే
కామినే
కపిత్థ ప్రియాయ
బ్రహ్మచారిణే
బ్రహ్మరూపిణే
బ్రహ్మ విద్యాధిపాయ
విష్ణవే
విష్ణుప్రియాయ
భక్తజీవితాయ
జితమన్మథాయ
ఐశ్వర్య కారణాయ
గుహజ్యాయసే
యక్షకిన్నరసేవితాయ
గంగాసుతాయ
గణాధీశాయ
గంభీరనినదాయ
వటవే
అభీష్టవరదాయినే
జ్యోతిషే
భక్తనిధయే
భావగమ్యాయ
మంగళప్రదాయ
అవ్యక్తాయ
అప్రాకృత పరాక్రమాయ
సత్యధర్మిణే
సఖ్యే
సరసాంబునిధయే
మహేశాయ
దివ్యాంగాయ
మణికింకిణీ మేఖలాయ
సమస్త దేవతామూర్తయే
సహిష్టవే
సతతోత్థితాయ
విఘాతకారిణే
విశ్వక్ దృశే
విశ్వరక్షాకృతే
కల్యాణగురవే
ఉన్మత్త వేషాయ
అపరాజితే
సమస్త జగదాధారాయ
సర్వైశ్వర్యప్రదాయ
ఆక్రాన్తచిదచిత్ప్రభవే
శ్రీ విఘ్నేశ్వరాయ
శ్రీ గణేశాయ
శ్రీ వరసిద్ధి
వినాయకస్వామినే నమః
అష్టోత్తర శతనామపూజా సమర్పయామి