Sri Rama Navami | శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టే పానకం, వడపప్పు తింటే ఎన్ని లాభాలో !!
Sri Ramanavami Special | పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పానకంలో బెల్లం, మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి వాడతారు. అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.
Sri Ramanavami Special | పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పానకంలో బెల్లం, మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి వాడతారు. అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలు, శొంఠి జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. యాలకులు నోటి దుర్వాసనను పోగొడతాయి. అన్నీ కలిసి అన్నవాహిక, కడుపు, పేగులను శుభ్రపరుస్తాయి. అలాగే వడపప్పులో ఉండే పెసరపప్పు, మామిడి తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర వంట్లో వేసవి వేడిని తగ్గిస్తాయి. పెసరపప్పులోని ఐరన్, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వడపప్పు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది.
Read More :
“Sri Ramanavami Special | శ్రీ రామతత్వమ్ మనకు ఏం బోధిస్తున్నది?”
“శివుడు- విష్ణువు ఒకటే.. వారిద్దరినీ ఎందుకు కలిపి చూడాలో చెప్పే సందర్భాలివే..”
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

