సత్ వాక్యం
మిత్రాణి ధనధాన్యాని ప్రజానాం సమ్మతానివ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥
మిత్రాణి ధనధాన్యాని ప్రజానాం సమ్మతానివ
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥
స్నేహితులు, ధనధాన్యాదులు గౌరవించదగినవే కావచ్చు. కానీ, నాకు జన్మనిచ్చిన తల్లి, నేను జన్మించిన నా జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి. బంగారుమయమైన ఈ లంక కూడా ఏ మాత్రం నాకు రుచించడం లేదు. ఎందుకంటే లంకే కాదు, స్వర్గం కన్నా కన్నతల్లి, నేను పుట్టిన నా జన్మభూమి ఉన్నతమైనవి. (రామాయణంలో రామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడితో అన్న మాటలివి)
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

