మంగళవారం 04 ఆగస్టు 2020
Devotional - Jul 21, 2020 , 18:04:43

సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యుల నియామకం

సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యుల నియామకం

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డుకు మరో ముగ్గురు సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది.  లక్ష్మణకుమార్‌, నాగేశ్వరరావు, పార్వతీదేవిని సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయితను గతంలోనే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.


logo