ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకిన తల్లి

జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్షవర్దన్(6) ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. బావి నుంచి బయటపడి కేకలు వేయడంతో విషాదం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

