Vikarabad : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గతంలో సుజాతతో వివాహం జరిగింది. కుటుంబంలో గొడవ జరగడంతో తన భార్య సుజాతతో దూరంగా ఉంటూ రెండో వివాహం మల్కాపూర్ గ్రామానికి చెందిన శిరీషను గత 4నెలల క్రితం చేసుకున్నాడు. వీరు ఇరువురు షాద్‌నగర్‌లో నివాసముంటున్నారు. గోపాల్ రెండో వివాహం విషయం మొదటి భార్యకు సుజాతకు తెలియడంతో వారి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
బుధవారం గోపాల్ తన రెండో భార్య శిరీషతో మందిపల్ గ్రామానికి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య మందిపల్ గ్రామానికి చేరుకొని శిరీషతో గొడవ పడగా మనస్థాపానికి గురై గురువారం వారి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

