ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
క్రైం న్యూస్ | ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.

యాదాద్రి భువనగిరి : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద సంఘటన జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లకారం చెరువులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ కు చెందిన స్నేహితులు నాని అలియాస్ మాధవ్ (18) రోహన్ (17) స్థానికంగా నివాసముంటున్న స్నేహితుల వద్దకు వచ్చారు.
ఈ క్రమంలో సరదాగా గ్రామ చెరువులోకి ఈతకు వెళ్లి మృతి చెందారు. మాధవ్ మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. రోహన్ మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్‌లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

