Two unidentified bodies | అఫ్జల్‌గంజ్‌లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

సుల్తాన్‌బజార్ : వేర్వేరు ప్రాంతాలలో రెండు గుర్తు తెలియని మృతదే హాలు లభ్యమైన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉస్మానియా దవాఖానలోని ఓపీ బ్లాక్ రోగిసహాయకుల వేయింటింగ్ హాల్ వద్ద గుర్తు తెలియని మహిళ (50) మృతదేహం ఉన్నట్లు రౌండ్లలో భాగంగా ఏజైల్ సెక్యూరిటి సూపర్ వైజర్ శ్రీను గుర్తించి దవాఖాన హెల్త్ ఇన్స్పెక్టర్ కంచి మునుస్వామికి సమాచారం అందించారు.
దీంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు మునుస్వామి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మరో ఘటనలో……..
అఫ్జల్‌గంజ్ పరిధిలోని మెట్రో ట్రావెల్స్ ఎదురుగా తిరుమల టూరిస్ట్ ముందర ఓ గుర్తు తెలియని వృధ్ధుడి(70) మృతదేహం పడి ఉందని స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కాగా మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ ఫుల్ షర్టు, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

