మంత్రి కేటీఆర్ చొరవతో స్వగ్రామం చేరుకున్న మృతదేహం
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్యాల మండలం మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా.. ఆయన మృతదేహం మంత్రి కేటీఆర్ కృషితో ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది.

జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండలం మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా.. ఆయన మృతదేహం మంత్రి కేటీఆర్ కృషితో ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. ఈ మేరకు కుటుంబ సభ్యులు గంగయ్య మృతదేహన్ని స్వదేశానికి తెప్పించేలా చూడాలని మల్యాల జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, స్థానిక సర్పంచ్ గంగ మహేశ్వరికి విన్నవించడంతో వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో వెంటనే స్పందించి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరపడంతో గంగయ్య మృతదేహం శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నది. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించేందుకు రవాణ సౌకర్యం కల్పించారు. గ్రామానికి గంగయ్య మృతదేహం చేరుకోవడంతో పలువురి ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

