Shankarpally : కండ్లలో కరంపొడి చల్లి.. ఆపై హత్య

శంకర్పల్లి : శంకర్పల్లి మండలం అలాంఖాన్గూడ గ్రామ శివారులో శుభగృహ వెంచర్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ మహేశ్‌గౌడ్ కథనం ప్రకారం.. మండలంలోని మహాలింగపురం గ్రామానికి చెందిన బోడ వెంకటయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి శుభగృహ గేటు వద్దకు రావాని కోరడంతో తెల్లవారు జామున 4 గంటలకు అతడు గేటు వద్దకు వెళ్లాడు. కండ్లలో కారంపొడి చల్లి ముఖం, చేతులపై కత్తితో దాడి చేయగా వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఫోన్ ఎవరు చేశారో ఆరా తీస్తున్నామని చెప్పారు. కాగా మృతుడి భార్య హంసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

