e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home క్రైమ్‌ Gold smuggling | శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్‌ బంగారం పట్టివేత

Gold smuggling | శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్మగ్లింగ్‌ బంగారం పట్టివేత

శంషాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ స్మగ్లర్‌ మంగళవారం బంగారం స్మగ్లింగ్‌కు విఫలయత్నం చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కస్టమ్స్​‍ వివరాల ప్రకారం… కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు ఓ ప్రయాణీకుడు జె9-1403 విమానం లో వ‌చ్చాడు. తను వేసుకున్న ట్రసర్‌ సీక్రెట్‌ పాకెట్‌లో బంగారం దాచి స్మగ్లింగ్‌కు యత్నించాడు.

కస్టమ్స్​‍ తనిఖీలో దొరికి పోయాడు. 11.49 లక్షల విలువ చేసే 233. 30 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement