నకిలీ ఏసీబీ అధికారిని పట్టుకున్న పోలీసులు
క్రైం న్యూస్ | ఏసీబీ అధికారినంటూ దందాలకు పాల్పడుతున్న ఓ నకిలీ ఏసీబీ అధికారిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

జయశంకర్ భూపాలపల్లి : ఏసీబీ అధికారినంటూ దందాలకు పాల్పడుతున్న ఓ నకిలీ ఏసీబీ అధికారిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని రేగొండ మండలంలో నకిలీ ఏసీబీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం..కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి (వెంకటేష్ )పేరుతో నకిలీ ఏసీబీ అధికారిగా అవతారమెత్తాడు. అధికారులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
రేగొండ మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ ఏఈకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా..ఏఈ రేగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఎస్ఐ కృష్ణ ప్రసాద్ సిబ్బందితో పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి వద్ద 20,000 వేల రూపాయలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మోడల్ స్కూళ్లు అధునాతన దేవాలయాలు
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

