ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హత్యకు సంబంధించి ప్రణాళికలపై, బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్చించిన వ్యక్తిని ముంబై సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరె ఛోడో యార్ అనే యూట్యూబ్ ఛానెల్లో వీడియో ద్వారా మంత్రాంగం నెరిపిన నిందితుడు భన్వర్ లాల్ గుజర్ను రాజస్ధాన్‌లోని బోర్దా గ్రామం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ముంబై తరలించి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేస్తామని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
Read More :
Actor Adil Hussain | 200 కోట్లు ఇచ్చినా ఆ సినిమాలో చేసేవాణ్ని కాదు: ఆదిల్ హుస్సేన్