గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం.. 700 గుడిసెలు దగ్ధం
గుర్గావ్ | హర్యానాలోని గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్లోని నాధూపురలోని మురికివాడలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఏడు వందలకుపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి..

గుర్గావ్: హర్యానాలోని గుర్గావ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుర్గావ్లోని నాధూపురలోని మురికివాడలో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు క్రమంగా పక్కనే పూరిగుడిసెలకు వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో ఏడు వందలకుపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
తొలి దశ కంటే రెండోదశలో వేగంగా వైరస్ విజృంభణ
యంత్రాలతో ఉద్యోగాలు గాయబ్!
యూట్యూబ్‌లో సర్కారు బడి
బీటెక్‌లో లేకున్నా ఎంటెక్‌లో చదవొచ్చు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Fire accident
- Gurgaon
- haryana
- Slum
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

