Women rescued: వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఐదుగురు మహిళలను రక్షించిన పోలీసులు
Women rescued: మహారాష్ట్రలోని థానే జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. కపూర్బౌడీ ఏరియాలో ఓ మహిళ తన సహచరులతో కలిసి వ్యభిచార గృహం

థానే: మహారాష్ట్రలోని థానే జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. కపూర్బౌడీ ఏరియాలో ఓ మహిళ తన సహచరులతో కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నదన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం మధ్యాహ్నం ఆ వ్యభిచార గృహంపై రైడ్ చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళను, ఆమె సహచరుడిని అరెస్ట్ చేశారు. ఆ వ్యభిచార గృహంలో విటుల కోసం ఏర్పాటు చేసిన ఐదుగురు మహిళలను రక్షించి ( Women rescued ) పునరావాస కేంద్రానికి తరలించారు. అనంతరం నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

