Jharkhand | బొట్టు పెట్టుకున్నందుకు ఉపాధ్యాయుడు కొట్టాడని.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
Jharkhand | ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు సదరు విద్యార్థినిని చితకబాదాడు.
Jharkhand | ఓ విద్యార్థిని పట్ల పాఠశాల (School) ఉపాధ్యాయుడు కర్కశంగా వ్యవహరించాడు. హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఓ విద్యార్థిని నుదుటిన బొట్టు (Bindi) పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. దీంతో పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు సదరు విద్యార్థినిని చితకబాదాడు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని ఆత్మహత్యకు (Suicide) పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం ధన్బాద్ (Dhanbad)లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాల వద్ద యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఘటనపై పోలీసులు కలుగజేసుకొని సదరు ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఆ రాష్ట్ర చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ఉత్తమ్ ముఖర్జీ స్పందించారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Rashmika Mandanna | రష్మిక మందన్నకు అన్ని భాషలు వచ్చా? నేషనల్ క్రష్ భలేగా నేర్చేసుకుందిగా..
Heavy Rains | దేశ వ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. 100 మందికిపైగా మృతి
Minister KTR: తెలంగాణలో 8 శాతం పెరిగిన పచ్చదనం: మంత్రి కేటీఆర్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

