Aaftab Poonawala | శ్రద్ధాను హత్య చేసింది నేనే.. కోర్టులో నేరం అంగీకరించిన ఆఫ్తాబ్
Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్తాబ్కు కోర్టు విధించిన ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలోని సాకేత్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అతడిని విచారించగా.. శ్రద్ధాను హత్య చేసింది తానే అని అంగీకరించాడు. క్షణికావేశంలోనే శ్రద్దాను హత్య చేసినట్టుగా చెప్పాడు.

‘‘శ్రద్ధాను నేనే హత్య చేశా. ఆ రోజు జరిగింది ఏదైతే ఉందో.. అదంతా ఘర్షణ వాతావరణంలో క్షణికావేశంలో జరిగింది. కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తున్నా. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌లను కూడా ఇచ్చా. శ్రద్ధా హత్యకు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులకు అందజేస్తా. అయితే, ఘటన జరిగి చాలా కాలం గడిచినందున చాలా విషయాలు గుర్తుకు రాలేదు’ అని ఆఫ్తాబ్ కోర్టులో తెలిపాడు. దీంతో ఆఫ్తాబ్కు పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులకు పొడిగించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?