దారుణం : ఖాళీ ప్లాట్లో అర్ధనగ్నంగా పడిఉన్న మహిళ మృతదేహం!
గురుగ్రాంలోని నధుపూర్ ప్రాంతంలో అర్ధనగ్నంగా పడిఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఖాళీగా ఉన్న ప్లాట్లో మహిళ మృతదేహాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
న్యూఢిల్లీ : గురుగ్రాంలోని నధుపూర్ ప్రాంతంలో అర్ధనగ్నంగా పడిఉన్న మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఖాళీగా ఉన్న ప్లాట్లో మహిళ మృతదేహాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదికతో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ప్రాధమిక ఆధారాల ప్రకారం మహిళను ఊపిరాడకుండా చేసి చంపేశారని తెలుస్తోందని, మహిళపై లైంగిక దాడి జరిగిందా అనే వివరాలు పోస్ట్మార్టం అనంతరం వెల్లడవుతాయని ఏసీపీ వికాస్ కౌశిక్ తెలిపారు. బాధితురాలిని గుర్తించేందుకు మృతురాలి ఫోటోను ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు అన్నింటికీ పంపామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- body
- Gurugram
- Half-naked
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

