హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..
hyderabad | హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన అపార్ట్మెంట్ వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. సెల్లార్లో పార్కింగ్ చేసిన మూడు బైక్లు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

