కర్నాటక నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దు
క్రైం న్యూస్ | కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు.

జోగులాంబ గద్వాల : కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు. గురువారం కేటీ దొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రఘురామ శర్మ తనిఖీ చేశారు.
అనంతరం నందిన్నె చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్న ధాన్యం లారీని (ఏపీ 03 x 1519) సీజ్ చేశారు.
డ్రైవర్ సమీర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయాలని ఎస్ఐని ఆదేశించారు. లారీలో 300 క్వింటాళ్ల ధాన్యం బస్తాలు ఉన్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
అంబులెన్స్‌లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

