చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. రూ.5 లక్షలు స్వాధీనం
క్రైం న్యూస్ | ఓ దాబాలోని రెస్ట్ రూంలో నగదును అపహరించుకు పోయిన నిందితుడిని సంగారెడ్డి పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

కంది/సంగారెడ్డి : ఓ దాబాలోని రెస్ట్ రూంలో నగదును అపహరించుకు పోయిన నిందితుడిని సంగారెడ్డి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కు చెందిన జాక్రాన్ జాహిద్ (21) ఈ నెల 19న సంగారెడ్డిలోని జామ్ జామ్ దాబాకు చెందిన రెస్ట్ రూంలోని అల్మారాలో ఉన్న రూ. 10 లక్షలు అపహరించుకు పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.
శుక్రవారం లింగంపల్లి చౌరస్తా వద్ద నిందితుడు ఉన్నారన్న సమాచారం మేరకు అతని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుని వద్ద నుంచి రూ.5 లక్షలు పోలీసులు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా చేదించిన సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, ఎస్ఐ సుభాష్ ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

