భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
క్రైం న్యూస్ | జిల్లాలో దారుణం చోటు చోసుకుంది. భూ తగాదాలతో ప్రత్యర్థుల చేతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు హతమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చోసుకుంది. భూ తగాదాలతో ప్రత్యర్థుల చేతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు హతమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కాటారం మండలం గంగారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామంలోని మంజు నాయక్ పత్తి చేను వద్ద గొడవ జరగగా.. ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థుల దాడిలో లావుడ్యా మంజు నాయక్ అతడి ఇద్దరు కొడుకులు లావుడ్యా సారయ్య, లావుడ్యా భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

