Crime
- Jan 27, 2021 , 20:48:14
VIDEOS
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

ఖమ్మం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ జానీ (35) మృతి చెందాడు. పొన్నెకల్లుకే చెందిన జానీ పొన్నెకల్లు నుంచి ఖమ్మం వెళ్తుండగా..భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు
సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు
అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్ పోచారం
తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
తాజావార్తలు
MOST READ
TRENDING