అనకాపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి
Sexual assault | ఏపీలో లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సభ్యసమాజం తలవంచుకునేలా రోజుకో ఘటన కలకలం రేపుతుంది. మృ(మ)గాళ్లు రెచ్చిపోయి
అమరావతి : ఏపీలో లైంగిక దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సభ్యసమాజం తలవంచుకునేలా రోజుకో ఘటన కలకలం రేపుతుంది. మృ(మ)గాళ్లు రెచ్చిపోయి దారుణాలకు ఒడిగట్టుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న రాత్రి అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లిన సమయంలో పక్కింట్లో ఉండే సాయి అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరోబాలిక ఇంటికి వెళ్లి చెల్లెను ఎవరో లాక్కెళ్లరని కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పడికే జరగరాని దారుణం జరిగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించి చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి ఆచూకి కోసం పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఏఎస్పీ మణికంఠ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

