ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్‌తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య

నాగ్‌పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. కరోనా పాజిటివ్ రావడంతో నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజన్ పైప్‌తో ఉరేసుకున్నాడు. నాగ్‌పూర్ ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

