మెస్ వర్కర్ దాడిలో ఎయిర్ ఫోర్స్ అధికారికి గాయాలు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ బేస్‌లో క్యాంటిన్ వర్కర్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి తీవ్రంగా గాయపడ్డారు.
చండీఘఢ్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ బేస్‌లో క్యాంటిన్ వర్కర్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పఠాన్‌కోట్ ఆర్మీ బేస్‌లో బాధిత అధికారిణి స్క్వాడ్రన్ లీడర్‌గా పనిచేస్తున్నారు.
క్యాంటిన్ కార్మికుడు ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేయగా తలపై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితురాలిని చండీఘఢ్ తరలించినట్టు అధికారులు తెలిపారు. ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి మెస్ వర్కర్‌ను అరెస్ట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారని డీసీపీ లఖ్విందర్ సింగ్ వెల్లడించారు.
Read More :
CHANDRAYAN3| చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ నిర్మించిన ఇంజినీర్లకు ఏడాదికిపైగా జీతాలివ్వని కేంద్రం!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

