Aloo Kurkure Recipe | ఆలూ కుర్కురే తయారీ విధానం
Aloo Kurkure Recipe | ఆలూ కుర్కురే తయారీకి కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు(పెద్దవి), కారం: రెండు టీస్పూన్లు, చాట్ మసాలా: ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్, పచ్చిమిర్చి: ఒకటి, కొత్తిమీర తురుము: ఒక టీస్పూన్, బియ్యపుపిండి: ఒక టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
Aloo Kurkure Recipe | ఆలూ కుర్కురే తయారీ విధానం
ఆలుగడ్డలను తొక్కతీసి ఐదు నిమిషాలపాటు ఉప్పునీటిలో నానబెట్టాలి. తర్వాత సన్నగా, పొడవుగా ముక్కలు కోసి నాలుగైదు సార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. ఒక గిన్నెలో ఆలూ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఒక టీస్పూన్ కారం, అర టీస్పూన్ చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, బియ్యపుపిండి, కార్న్‌ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక.. మంట తగ్గించి ఆలూ ముక్కలను విడివిడిగా వేసి, పెద్ద మంట మీద గోధుమ రంగు వచ్చే వరకు కాల్చాలి. వేగిన ఆలూ ముక్కలను ఒక గిన్నెలో తీసుకుని కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి కలిపితే కరకరలాడే ఆలూ కుర్కురే సిద్ధం.
Read More :
Rooh Afza | 105 ఏండ్ల క్రితం తయారు చేసిన ఈ పానీయం స్పెషాలిటీ ఏంటో తెలుసా
Vankaya Bajji Recipe | వంకాయ బజ్జీ తయారీ విధానం
Pakam Garelu Recipe | పాకం గారెలు తయారీ విధానం
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

