Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). నాని 31గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ను షేర్ చేశారు మేకర్స్. మీ విజ్ఞప్తులు వినబడ్డాయి.. సరిపోదా శనివారం మ్యూజికల్ హీట్ వేవ్ షురూ.. అంటూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు. ఈ మూవీ నుంచి తొలి సాంగ్ అప్డేట్ను ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు షేర్ చేయనున్నట్టు ప్రకటించారు.
నాని యాక్షన్ అవతార్‌లో ఉన్న విజువల్స్ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో హై ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ షూటింగ్ కొనసాగుతున్నట్టు ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మూవీ గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండోది కాగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Your requests have been heard! 😎
Let’s begin the #SaripodhaaSanivaaram Blazing Musical Heat Wave! 🔥#SSFirstSingle update today at 4:05 PM 💥#SuryasSaturday pic.twitter.com/C42ezmDRmH
— DVV Entertainment (@DVVMovies) June 10, 2024
బ్యాక్ ఇన్ యాక్షన్..
Back in action! 😎#SaripodhaaSanivaaram shoot resumes today with a pivotal moments between Natural 🌟 @NameIsNani and @priyankaamohan ❤️🔥@iam_SJSuryah #VivekAthreya @JxBe @muraligdop @karthikaSriniva @IamKalyanDasari @DVVMovies pic.twitter.com/YKehyHYzF6
— DVV Entertainment (@DVVMovies) December 27, 2023
ప్రియాంకా మోహన్ లుక్..
Wishing the beautiful @priyankaamohan a very Happy Birthday!!
See you on the sets very soon ❤️💛#TheyCallHimOG #SaripodhaaSanivaaram pic.twitter.com/o2VmWlCwRb
— DVV Entertainment (@DVVMovies) November 20, 2023
Team #SaripodhaaSanivaaram all smiles at the Pooja ceremony! ❤️
With positivity in abundance, we’re set to embark on a memorable journey 🤗🎬 Clap by #VVVinayak garu
🎥 Switched on by #DilRaju garu
🎬 First shot direction by @Iam_SJSuryah garuThe shoot kicks off in November… pic.twitter.com/CN2hx0Or1P
— DVV Entertainment (@DVVMovies) October 24, 2023
Delighted to have the majestic @iam_SJSuryah on board and he’s ready to give you all CHILLS 🤩🤙🏾#Nani31
Natural🌟 @NameIsNani #VivekAthreya @DVVMovies pic.twitter.com/OayBSIthGq
— DVV Entertainment (@DVVMovies) October 22, 2023
నాని 31 అనౌన్స్మెంట్..
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023