సరికొత్త కథ ‘యానం’
షేక్స్పియర్ రచనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘యానం’. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మిస్తున్నారు.
షేక్స్పియర్ రచనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘యానం’. కేఎస్ఐ సినిమా అన్లిమిటెడ్ పతాకంపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మిస్తున్నారు. కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర హీరోహీరోయిన్ల ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో కల్యాణ్, రేణుశ్రీ నాయకానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్ని పోషించబోతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. ‘సరికొత్త ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. కథ, కథనాలు వైవిధ్యంగా సాగుతాయి’ అని దర్శకుడు తెలిపారు. వినూత్న కథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోహీరోయిన్లు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Pragathi
- Srikanth Iyengar
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

